న్యూఢిల్లీ : మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ నివాసంలో ఆయన చిత్రపటానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పూలమాల వేసి నివాళులర్పించారు. మన్మోహన్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, సీపీఐ నాయకుడు డి రాజా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రణబ్‌కు నివాళులర్పించారు.
Post a Comment
0Comments
3/related/default