రైతు వ్యతిరేక చట్టాల రద్దు

MEDIA POWER
0


• ముఖ్యమంత్రికి అన్నదాతల అర్జీలు


• హిందూపురంలో కార్యక్రమం ప్రారంభించిన వి.శ్రీనివాసరావు


మీడియా పవర్, హిందూపురం:  వ్యవసాయ రైతాంగానికి తీవ్రంగా నష్టపర్చేలా కేంద్ర తక్షణం ప్రభుత్వం చేసిన వ్యవసాయ నల్ల చట్టాలను ప్రతిపక్ష రాష్ట్రంలో అమలు చేయొద్దని ముఖ్యమంత్రి పక్షాన జగన్మోహన్ రెడ్డిని కోరుతూ అనంతపురం జిల్లా అడుగులకు హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ నుంచి వేలాది టిడిపిమంది రైతులు శుక్రవారం అర్జీలను పంపారు. ఈ తప్పదని సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి అమలులో శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు, కార్మిక, ప్రజా బిగించేందుకు వ్యతిరేక విధానాలతో బిజెపి పాలన నెంబర్ సాగిస్తోందన్నారు. ఒకే దేశం, ఒకే మార్కెట్ పేరుతో చేశారుకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. రైతులు ఇవ్వాలని వారి పండించిన పంటను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఇవ్వకుండాఅమ్ముకోలేరన్నారు. ఒకవేళ తీసుకెళ్లినా అక్కడ కేటాయించకుండా వ్యాపారులు సిండికేట్ గా మారి తక్కువ ధరకు దని పంటను కొనుగోలు చేసినా వారిపై చర్యలు తీసుకునే ప్రజల అధికారం ఎవరికీ ఉండదన్నారు. రాష్ట్రంలో 90 విమర్శించారుశాతం మంది సన్న, చిన్నకారు రైతులేనని, వీరిని విధానాలను ఆదుకోవాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు నున్న అమలు చేయాల్సి ఉందని తెలిపారు. పంటలకు చేయాలని గిట్టుబాటు ధర కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం జిల్లా చట్టం చేయాలని, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి తక్షణం వాటిని అమలు నిలుపుదల చేయాలని, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీ మద్దతు ఇచ్చి రైతుల పక్షాన నిలవాలని డిమాండ్ చేశారు. బిజెపి అడుగులకు మడుగులొత్తేలా వ్యవహరిస్తే వైసిసి, టిడిపి, జనసేన పార్టీలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ షరతులు అమలులో భాగంగా విద్యుత్తు మోటార్లకు మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఒ నెంబర్ 22ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దని తెలిపారు. విద్వేష విధానాలను విస్తృతం చేస్తూ, ప్రజల మధ్య అనైక్యత సృష్టించాలని చూస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో జరగ నున్న సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, రైతు సంఘం నాయకులు సిద్ధారెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


 


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">