గౌతమ్ రెడ్డిని కలిసిన ఆంధ్ర ప్రదేశ్ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్

MEDIA POWER
0

విశాఖకు విచ్చేసిన ఏ పి ఫైబర్ నెట్ చైర్మన్ 

మర్యాద పూర్వకంగా కలిసిన   ఏపి కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ గా నియమితులైన గౌతమ్ రెడ్డి విశాఖకు విచ్చేసారు. ఈ  సందర్భంగా ఆయనను ఆంధ్ర ప్రదేశ్ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి  బెందాళం పద్మావతి   మర్యాద పూర్వకంగా కలిశారు.   ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ  దుశ్శాలువ కప్పి  పుష్పగుచ్ఛం తో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెతో అనేక మంది కార్యకర్తలు పాల్గొని గౌతమ్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">