పోలింగ్, నామినేషన్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన......... జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్

MEDIA POWER
0


జిల్లాలో ప్రారంభంకానున్న  గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో  జిల్లా ఎన్నికల  పరిశీలకులు ప్రవీణ్ కుమార్ నర్సీపట్నం డివిజన్ నక్కపల్లి , ఎస్ రాయవరం మండలాలలో పర్యటించి పోలింగు మరియు నామినేషన్ కేంద్రాలను, నామినేషన్ల ప్రక్రిలను  ఆకస్మిక తనిఖీ చేశారు. పోలింగ్ సిబ్బందికి  ఎన్నికల ఏర్పాట్లపై తగు సూచనలను జారీచేశారు. ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.  జిల్లా ఎన్నికల పరిశీలకుల పర్యటనలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, మండల తాసిల్దార్ లు ఎంపీడీవోలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">