ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి శ్రీకారం ...ఉత్తర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం

MEDIA POWER
0



అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1-9వ తరగతి వరకు రెండు సెమిస్టర్ల తో విద్యా విధానంలో మార్పు తెచ్చే విధంగా నిర్ణ‌యం తీసుకుంది.  2024-25 నుంచి పదో తరగతిలోనూ సెమిస్టర్‌ విధానం అమలు చేయనున్నట్లు  వెల్లడించింది. అందుకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను కూడా పంపిణీ చేయనున్నారని తెలుస్తోంది. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు, ఆర్జేడీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">