రద్దయిన ముఖ్యమంత్రి జగన్ "విశాఖ "పర్యటన

MEDIA POWER
0
ముఖ్యమంత్రి విశాఖ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. ఈ నెల 28 శనివారం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విశాఖలో పర్యటిచేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. దీనిలో భాగంగా శారదా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొనాల్సి వుంది. శనివారం ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారని అక్కడినుంచి నేరుగా చినముషిడివాడ లోని శ్రీ శారదా పీఠానికి ఉదయం 11 గంటలకు చేరుకుని వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారన్నా విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి పర్యటన రద్దుకావడంతో ఈ కార్యక్రమంలో అయన హాజరు కాలేక పోతున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకుని అక్కడ అనకాపల్లి ఎంపీ బి.సత్యవతి కుమారుడు డాక్టర్‌ యశ్వంత్‌, డాక్టర్‌ లీలా స్రవంతి దంపతులను ఆశీర్వదిస్తారని అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు రుషికొండ ఐటీ పార్క్‌ వద్ద విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ నివాసానికి వెళ్ళ వెలసివుంది. అక్కడ ఎంపీ కుమారుడు శరత్‌ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదిస్తారని అనంతరం నేరుగా మధ్యాహ్నం 1.55 గంటలకు ఐపీఎస్‌ అధికారి విద్యాసాగర్‌ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో ఆశీర్వదించే విధంగా రూటు మ్యాపును సిద్ధం చేసారు. అయితే ముఖ్యమంత్రి విశాఖ పర్యటన రద్దుకావడంతో ఈ కార్యక్రమాలన్నీ రద్దయినట్టు తెలుస్తోంది. మీడియా పవర్, కాకినాడ ప్రతినిధి కృష్ణ , జనవరి 26: చలపతి గారు దయచేసి మీ సర్వీస్ మాకు వద్దని తెలియచేస్తున్నాము. మీరు సంస్థ విధివిధానాలను తృణప్రాయంగా తీసివేయడం, మీరు గ్రూప్ లు పెట్టి వీడియోలు పెట్టడం, 3 లేదా 4 కార్డులు వాడటం మా దృష్టికి వచ్చాయి. మీకు మేము ఏ సంస్థ ఇవ్వనంత స్వేచ్ఛ, స్వాత్రంత్రాలు ఇచ్చినప్పటికీ మీరు వాటిని సక్రమం గా వినియోగించక పోవడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మీ సొంతంగా ఒక్క వార్తని కూడా పంపకుండా మీకు తోచిన విధానంలో మీరు వెళ్తున్నారు. అందుకే మీద్వారా మేము అనేక విషయాలు నేర్చుకున్నాము. ఇప్పటి నుంచి మేము ఆవిధంగానే నడుస్తాము. అందుకే మీ సర్వీస్ మాకు వద్దని నిక్కచ్చిగా తెలియచేస్తున్నాము. త్వరలో కాకినాడ కేంద్రం,గా మా ఐ డి కార్డులను లంచ్ చేస్తాము. కాకినాడ పబ్లిషర్ గ్రూప్ కూడా ప్రారంభిస్తున్నాము అని తెలిపేందుకు సగౌరవంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">