మీడియా పవర్, విశాఖపట్నం: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ అరచకపాలనకు ముగింపు పలకడానికే జనసేన పార్టి అద్యక్షులు పవన్ కల్యాణ్ కూటమి ఏర్పాటుకు చోరవ తీసుకున్నారని విశాఖ పార్లమెంట్ కూటమి అభ్యర్ది శ్రీ భరత్ తెలిపారు. గాజువాక గ్రీన్ సిటిలో జనసైనికు ఆద్వర్యంలో కాపు తెలగ బలిజ కులాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గోని రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు.. వ్యక్తి గత స్వార్దం చూడకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం జనసేన బిజేపి పార్టిలు కూటమిగా ఎర్పడ్డాయని ఈవిషయాన్ని జనసైనికులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. రాష్ట్రంలో అన్ని స్ధాయిల్లో నాయకుల మద్య శాస్వత శతృత్వం తీసుకురావడం ద్వారా లబ్దిపోందాలని వైసిపి ప్రభుత్వం వ్యవరించిందన్నారు.. దినికోసం కులాల మద్య చిచ్చుపెట్టేందుకు వెనుకాడలేదన్నారు.. రాజకీయాల్లోని మరేదైనా రంగంలో కాని పోటి విషయంలో ప్రత్యర్దులుగా ఉండాలి గాని శత్రువులుగా కదన్నారు.. వ్యక్తుల మద్యశత్రుత్వం సమాజానికి మంచిది కాదన్న భరత్.. రాష్ట్రంలో ఏరంగాన్ని వదలిపెట్టకుండా వైసిపి ప్రభుత్వం అవినీతి పాలన సాగించిందని ఆరోపించారు. పదే పదే అవూ అబద్దాలు చెప్పడానికి వైసిపి నేతలు సిగ్గుపడటం లేదన్న భరత్ రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు.. ప్రశాంత విశాఖ నగరంలో శాంతిభద్రతలు పరిస్థితి దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. భూముల కోసం బెదిరించడం వాటిని లీగల్ గా స్వంతం చేసుకోవడం జరుగుతోందని భరత్ ఆరోపించారు.. విశాఖ అభివృద్దికి ఎం చేసారో చెప్పుకోలేక ఇప్పడు తప్పుడు ప్రచారాలు చెస్తున్నారని విమర్శించారు. చివరికి పవన్ కల్యాణ్ గారి సినిమలను సైతం వదలిపెట్టకుండా వేదింపులకుపాల్పడిన విషయాన్ని గుర్తుచేసారు. స్టీల్ ప్లాంట్ ఆంకాంక్షను కేంద్రానికి తెలిపేలా ఇక్కటి కూటమి అభ్యర్దులు భారి మెజారితో గెలుపు ఉండాలని ఆదిశగా అందరు ప్రజలకు వివరించాలని కోరారు. విశాఖ గాజువాక ప్రాంతానికి తెలుగుదేశం పార్టి తీసుకువచ్చిన మెడిటెక్ జోన్ ద్వారా వేలాది మంది ఉపాదిపోందుతున్నారని భరత్ ఈ5 సంవత్సరాల పాలనలో వైసిపి అభ్యర్దులు విశాఖకు తీసుకు వచ్చిన ఒక్క కంపెనీ పేరు అయిన చెప్పి ఓట్లు అడగాలని కోరారు. ఈసమావేశంలో బిజేపి నేత నరసింగరావు, జనసేన నేత అప్పారావు, జనసేన వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.
"పవన్" కూటమి ఏర్పాటుకు తీసుకున్న చోరవ "అభినందనీయం" ...విశాఖ పార్లమెంట్ కూటమి అభ్యర్ది శ్రీ భరత్
April 29, 2024
0
Tags