ప్రతి ఒక్కరు టీడీపికే వోటువేయండి

MEDIA POWER
0





- ఎంపిగా శ్రీ భరత్ - ఎమ్మెల్యేగా పల్లాలను గెలిపించండి 

- మన స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం రండి 

విశాఖపట్నం, మీడియా పవర్: విశాఖ స్టీల్ ప్లాంట్ ని సంరక్షించు కునేందుకు టీడీపి ఎంపి అభ్యర్థి గా శ్రీ భరత్, ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ లను గెలిపించు కోవాలని టీడీపి ఎంపి అభ్యర్థి ఎం శ్రీ భరత్ చిన్నమ్మ శ్రీ వాణి కోరారు. 70వ వార్డు అధ్యక్షుడు చట్టి గోపి ఆధ్వర్యంలో జరిగిన  ఇంటింటి ప్రచారం లో శ్రీ వాణి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతోమంది  మహనీయుల ప్రాణ త్యాగ   ఫలం  స్టీల్ ప్లాంట్ అని తెలిపారు  ప్లాంట్ రక్షణకు టీడీపిని గెలిపించుకుని తిరిగి పోరాడి ప్లాంట్ ప్రయివేటీకరణను జరగకుండా కాపాడు కొందామని అన్నారు. ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు, ఎంపి గా భరత్ ని గెలిపించి అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">